Information About Kalonji In Telugu

1

Information About Kalonji In Telugu

Information About Kalonji In Telugu black seeds in telugu are called as కలోంజి విత్తనాలు.now in this post know some information about black seeds kalonji in telugu.uses of kalonji in telugu.Benefits of kalonji in telugu.కలోంజి ఉపయోగాలు తెలుగులో తెలుసుకోండి.


Information About Kalonji In Telugu

అసలు కలోంజి మొక్క ఎలా ఉంటుంది?కలోంజి విత్తనాలు black seeds ఎలా ఉంటాయి?

కలోంజి కి ఎన్నో పేర్లు ఉన్నాయి అవి ....black caraway, black cumin, fennel flower, nigella, nutmeg flower, Roman coriander, and kalonji.ఇలా అనేక పేర్లతో కలోంజి ని పిలుస్తారు.

కలోంజి ని మసాల దినుసుగా ఉపయోగిస్తారు దీనిని  onions, black pepper తో కలిపి వాడుతారు.

Images of Kalonji కలోంజి images 


Information About Kalonji In Telugu
కలోంజి మొక్క 


Information About Kalonji In Telugu
కలోంజి విత్తనాలు 

Kalonji Information In Telugu Language కలోంజి గురుంచి  తెలుగులో

  • కలోంజి ని nigella seeds అని కూడా అంటారు.
  • కలోంజి అనేక శారీరక రుగ్మతలనుండి మనల్ని కాపాడుతుంది.దీనికి ఆయుర్వేదం లో మంచి స్థానం ఉంది.
  • చైనీయులు కొన్ని వేల సంవత్సరాలనుండి కలోంజి విత్తనాలను వైద్యం లో వాడుతున్నారు.
  • కలోంజి లో B1,B2 లాంటి విటమిన్లె కాకుండా CALCIUM,PHOSPHOROUS,IRON, COPPER,ZINC,లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
  • కలోంజి విత్తనాలు DIABETES ని అదుపులో ఉంచుతాయి.
  • MEMORY ని పెంచుతాయి ఈ కలోంజి విత్తనాలు.
  • తలనొప్పి నుండి ఉపశమనం కల్లిగిస్తుంది.
  • శారీరక బరువు తగ్గిస్తుంది.
  • JOINT PAINS రాకుండా మనల్ని కాపాడుతుంది.
  • BLOOD PRESSURE COTROL లో ఉంటుంది.
  • KIDNEY లను కాపాడుతాయి ఈ కలోంజి విత్తనాలు.
  • asthma, diabetes, hypertension లాంటి వాటిని ఈ విత్తనాలు సరిగ్గా వాడితే కచ్చితంగా అదుపులో ఉంటాయి.
  • వీటిని వాడటం వలన మన immune system మెరుగుపడుతుంది.
  • వీటిని వాడటం వలన మనక్కు cancer ముప్పు తగ్గుతుంది.
  • pregnency రాకుండా అడ్డుకుంటాయి ఈ విత్తనాలు.
  • ఎలర్జీ ఉన్నవారికి కూడా కలోంజి విత్తనాలు చక్కగా ఉపయోగపడుతాయి.
  • cholestorol తగ్గిస్తుంది.

Hope you loved this Information About Kalonji In Telugu.
2
3

0 Response to "Information About Kalonji In Telugu"

Post a Comment